ఏషియన్ గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు వరుస పతకాలు.. కమల్‌జీత్, సురుచి స్వర్ణ పతక విజేతలుAsian Games: Shooting lo Bharat ku varusa patakalu.. Kamaljeet, Suruchi swarna pataka vijethalu
ఏషియన్ గేమ్స్ 2026 షూటింగ్ విభాగంలో భారత్ దూసుకుపోతోంది. కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ ఆసియా రికార్డుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, మరో విభాగంలో భారత్‌కు రజత పతకం లభించింది.Asian Games 2026 shooting vibhagamlo Bharat dusuukopotondi. Kamaljeet, Suruchi Singh jodi Asia record tho swarna patakanni geluchukoga, maro vibhagamlo Bharat ku rajatha patakam labhinchindi.