తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికTelangana, Andhra Pradesh raashtrallo bhaari varshala hecharika
తీర ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారం శాఖ హెచ్చరించింది.Teera pranthallo vayugundam prabhavamtho Telugu raashtrallo raanunna rendu rojulu bhaari varshalu kurise avakasam undani vaatavarana shakha hecharinchindi.
తీర ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు మారే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం ఉండవచ్చని అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరారు.
తెలంగాణలో కూడా 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో అధికారులు పూర్తి అప్రమత్తంతో ఉన్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వర్ష సూచన నేపథ్యంలో రైతులు మరియు ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Teera pranthallo vayugundam prabhavamtho Telugu raashtrallo raanunna 48 gantallo bhaari varshalu kurustunnayani vaatavarana shakha hecharinchindi. Vayugundam balaheenpadhe avakasam unnappatiki, vaatavarana paristithulu mare varaku prajalu apramattanga undalani suchinchindi.
Andhra Pradesh lo 14 jillallo bhaari varshala prabhavam undavachani adhikarulu orange alert jari chesharu. Mukhyanga lotattu pranthallo nivasinche prajalu surakshita pranthalaku taralipovali, athyavarshamaithe tappa bayataku ravaddani adhikarulu koraru.
Telangana lo kuda 8 jillallo bhaari varshalu kuruse avakasam undani adhikarulu velladincharu. Ee jillallo adhikarulu poorthi apramatthamtho unnaru, prajalaku etuvanti ibbandulu kalagakunda charyalu chepadutunnattu teliparu.
Varsha suchana pruvvangaa raithulu mariyu prayanikulu vaatavarana paristithulanu gamanistu tagina jagruthalu teesukovalani adhikarulu suchincharu.
ఈ వార్తలో తప్పు ఉందా? నివేదించండిEe varthalo tappu undaa? Nivedinchandi