తెలుగునాడుTeluguNadu

ప్రతి క్షణం, ప్రతి వార్తPrathi kshanam, prathi vartha

తెలంగాణTelangana

అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు.. మనీలాండరింగ్ కేసులో విచారణArikepudi Gandhi ki ED summons.. Money laundering keshamlo vichaarana

సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ మనీలాండరింగ్ కేసులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.Sahiti Infratech Ventures money laundering keshamloh bhagamga Sherilingampally MLA Arikepudi Gandhi ki ED summons jari chesindi. September 27na vichaaranaku hajaru kavali ani aadeshindi.

షెరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు.

సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారులను మోసం చేసి భారీగా నిధులు సేకరించారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రాథమికంగా రూ.248 కోట్లు మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు, తదుపరి విచారణలో ఈ మొత్తం రూ.842 కోట్లకు చేరినట్లు గుర్తించారు.

ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని ఆశ చూపి ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజల నుండి భారీ మొత్తంలో డబ్బు సేకరించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నిధులను సంస్థకు సంబంధించిన వ్యక్తుల వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా అరికెపూడి గాంధీ ఖాతాల్లో సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసులో భాగంగా ఇప్పటికే 56 బ్యాంక్ ఖాతాలను ఈడీ సీజ్ చేసింది. గతంలో రూ.161 కోట్లు, ఇటీవల మరో రూ.12.6 కోట్లతో కూడిన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ఈ కేసులో సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణను గతంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Sherilingampally MLA Arikepudi Gandhi ki Enforcement Directorate (ED) summons jari chesindi. Sahiti Infratech Ventures India Private Limited ku sambandhinchina money laundering keshamloh bhagamga September 27na vichaaranaku hajaru kavali ani adhikarulu aadeshincharu.

Sahiti Infra projectlala perutho konugodularulanu mosam chesi bhaarigaa nidhulu sekarincharane aropanalapai Telangana police FIR namodu chesinayi. Ee keshamlo ED daryaptu cheppatindi. Pradhamikanga Rs.248 kotlu mosam jariginatla gurtinchina adhikarulu, tadupari vichaaranalo ee mottam Rs.842 kotlaku cherinatlu gurtincharu.

Flats, villalu nirmisthamani aasha choopi pre-launch offerla perutho prajula nundi bhaarigaa mottamlo dabbu sekarincharani ED aropistondi. Ee nidhulanu samsthaku sambandhinchina vyaktula vyaktigata mariyu kutumba sabhyula bank khatalaku marlinatlu daryaptulo telindi. Indulo bhagamga Arikepudi Gandhi khatallo sumaru Rs.2.1 kotlu badhili ayinatlu adhikarulu gurtincharu.

Ee keshamlo bhagamga ippatike 56 bank khatalanu ED seize chesindi. Gatamlo Rs.161 kotlu, ippudina maro Rs.12.6 kotlatho koodina aastulanu adhikarulu attach chesharu. Ee keshamlo samstha MD B. LakshmiNarayanna nu gatamlo arrest chesinatlu samacharam.

ఇవి కూడా చదవండిIvi kuda chadavandi

తెలంగాణTelangana

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం: రూ. 39 లక్షల భారీ రికార్డుBalapur Ganesh Laddu Velan: Ru. 39 lakshala bhari record

హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది రూ. 39 లక్షల భారీ మొత్తంతో సరికొత్త రికార్డు నమోదైంది. సాహెబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.Hyderabad Balapur Ganesh Laddu velan patalo ee edadi Ru. 39 lakshala bhari mottamtho sarikotta record namodaindi. Sahemnagar ku chendina vyakthi ee prasadanni dakkinchukunnaru.

తెలంగాణTelangana

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై కఠిన చర్యలు.. 8 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దుHyderabad lo aahara bhadrata pai kathina charyalu.. 8 restaurant-la license-lu raddu

హైదరాబాద్‌లో ఆహార భద్రతను ఉల్లంఘిస్తున్న 8 రెస్టారెంట్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. తనిఖీలో పాడైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపం గుర్తైనాయి.Hyderabad lo aahara bhadrathanu ullanghistunna 8 restaurant-la license-lanu adhikarulu raddu chesaru. Tanikhilo paadina aahara padarthalu, parishubhrata lopam gurtinayi.

తెలంగాణTelangana

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం వద్ద ట్రాన్స్‌జెండర్ సభ్యుల సహాయంతో భద్రతా ఏర్పాట్లుJagtial jillalo Ganesh nimmjamn vadda transgender sabhyula sahayamtho bhadratha erpaatlu

గణేష్ నిమజ్జన వేడుకల్లో భద్రత కోసం జగిత్యాల పోలీసులు ఈ ఏడాది 17 మంది ట్రాన్స్‌జెండర్ సభ్యులను రంగంలోకి దించారు.Ganesh nimmjanu vedukallo bhadratha kosam Jagtial policelu ee edadi 17 mandi transgender sabhyulanu rangamloki dincharu.

తెలంగాణTelangana

ఖమ్మంలో విషాదం: గణేష్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌.. రెండేళ్ల బాలుడు మృతిKhammam lo vishadam: Ganesh Shobhayatralo chikkukunna ambulance.. rendella baludu mruthi

ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్ చిక్కుకోవడంతో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు ఆస్పత్రికి చేరేకముందే ప్రాణాలు కోల్పోయాడు.Khammam nagaramlo Ganesh Shobhayatra karanamga erpadina traffic jam lo ambulance chikkukovadamtho, teevra anarogyamtho badhapadutunna rendella baludu asprutiki cherakumunde pranalu kolposadu.