తెలుగునాడుTeluguNadu

ప్రతి క్షణం, ప్రతి వార్తPrathi kshanam, prathi vartha

తెలంగాణTelangana

కరీంనగర్‌లో విద్యుత్ ప్రమాద తీవ్రత: తీగలకు సపోర్ట్‌గా ఉన్న కర్ర ప్రమాదకరంKarimnagar lo vidyut pramadha thivratha: theegalaku support ga unna karra pramadakaram

కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ తీగలకు సపోర్ట్‌గా ఉన్న కర్ర కదలడం వల్ల విద్యుత్ షాక్ సోకే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Karimnagar jilla kendramlo vidyut theegalaku support ga unna karra kadaladam valla vidyut shocksoke avakasam undani sthanikulu andolana vyaktham chestunnaru.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీ ఎల్ ఎస్ఈ కార్యాలయం నుండి కెమిస్ట్ భవన్ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో విద్యుత్ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో ఉన్న ఎల్టీ లైన్ తీగలకు సపోర్ట్‌గా ఒక కర్రను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. వాతావరణం కారణంగా వచ్చే ఈదురు గాలులు, వర్షాల ధాటికి ఈ కర్ర కదిలితే ఆ ప్రాంతంలో విద్యుత్ షాక్ సోకే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ సంస్థ కార్యాలయానికి అతి సమీపంలో, ఉన్నతాధికారులు రోజూ వెళ్లే మార్గంలోనే ఈ ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ లైన్లను సరిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Karimnagar jilla kendamloi NPDC LSE karyalayam nundi Chemist Bhavan vaipu velle pradhana margamlo vidyut pramadham ponchi undani sthanikulu andolana chendutunnaru. Ee margamlo unna LT line theegalaku support ga oka karranu erpaadu chesaru.

Prasthutham ee pranthamlo kottha bhavanala nirmanam jarugutondi. Vatavaranam karanam vacheeiduru galulu, varshala dhatiki ee karra kadilithe aa pranthamlo vidyut shocke avakasam undani sthanikulu hecharistunnaru.

Vidyut samstha karyalayaniki ati sameepamlo, untadhikarulu roju velle margamlone ee pramadakara paristhiti unnappatiki adhikarulu ippativaraku spandisaledani sthanikulu avedana vyaktham chestunnaru. Takshaname ee linlanu saricheyali ani varu demand chestunnaru.

కామెంట్లుComments (0)

లాగిన్ అయ్యిLogin ayyi లైక్, కామెంట్ చేయండి.like, comment cheyandi.

గౌరవంగా రాయండి. దూషణలు, లింకులు తొలగించబడతాయి.Gauravanga rayandi. Dooshanalu, links tolaginchabadathayi.

    ఇవి కూడా చదవండిIvi kuda chadavandi

    తెలంగాణTelangana

    హైదరాబాద్ మరియు పరిపాలన జిల్లాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గి.. తీవ్రమైన కరువుHyderabad mariyu paripalana jillallo varshapatam ghananeeyanga taggi.. teevaramaina karuvu

    హైదరాబాద్, మేడ్చల్-మల్కజ్‌గిరి వంటి జిల్లాల్లో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేక 10 నుండి 30 శాతం వరకు లోటు కనిపిస్తోంది. దీనివల్ల ప్రాంతాల్లో తీవ్రమైన ఎండికల్లోలు ఆవహిస్తున్నాయి.Hyderabad, Medchal-Malkajgiri vanti jillallo varshapatam ashinchina sthayilo leka 10 nundi 30 shatam varaku lotu kanipistondi. Deenivalla pranthallo teevaramaina endikallolu avihistunnayi.

    తెలంగాణTelangana

    హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన శుక్రవారపు ప్రార్థనలుHyderabad lo prashantanga mugisina Shukravarapu prarthanalu

    చార్మినార్ వద్ద శుక్రవారపు ప్రార్థనలు మరియు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల మధ్య ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి.Charminar vadda Shukravarapu prarthanalu mariyu Ganesh utsavala pakshanga police bhari bhadratha erpaatlu chesaru. Elanti avanchitha sanghatanalu jaragakunda mundastu charyala madhya prarthanalu prashantanga mugishayi.

    తెలంగాణTelangana

    తెలంగాణలో గణేష్ ఉత్సవాల్లో ఘాతుక ఘటనలు.. ఇద్దరు వ్యక్తులు మృతిTelanganlo Ganesh utsavallo ghatuka ghatanalu.. iddaru vyakthulu mruthi

    తెలంగాణలో విడివిడి ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు భారీ వాహనం కింద చిక్కి, మరొకరు నాట్యం చేస్తూ స్పృహ కోల్పోయి మరణించారు.Telanganlo vidividi pranthallo jarugutunna Ganesh utsavallo iddaru vyakthulu maranincharu. Okaru bhari vahanam kinda chikki, marokaru natyam chestu sparsha kolposi maranincharu.

    తెలంగాణTelangana

    హైదరాబాద్ మక్కా మసీదులో భారీ భద్రతా ఏర్పాట్లతో శుక్రవారం ప్రార్థనHyderabad Makka Masjid lo bhari bhadratha erpatlatho Shukravaram prarthana

    గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థన అత్యంత కఠిన భద్రతా చర్యల మధ్య నిర్వహించారు. నగరవ్యాప్తంగా ప్రదర్శనల కోసం భారీ పోలీసు బలగాలను మోహరించారు.Ganesh utsavala packhavundha Hyderabad loni Makka Masjid lo Shukravaram prarthana atyantha kathina bhadratha charyala madhya nirvahincharu. Nagaravyaptam pradarshanalu kosam bhari police balagalanu moharincharu.