వయసును బట్టి ఎంత సమయం నిద్రపోవాలి? నిపుణుల సూచనలుVayasunu batti entha samayam nidrapovali? Nipunula suchanalu
వయసును బట్టి మనిషి శరీరానికి అవసరమయ్యే నిద్ర సమయం మారుతూ ఉంటుంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి వయస్సులోనూ ఎంత నిద్ర అవసరమో నిపుణులు వివరించారు.Vayasunu batti manishi shareeraniki avasaramayye nidra samayam marutundi. Chinnapillala nundi vardhularu varaku prati vayassulonu entha nidra avasaramo nipunulu vivarincharu.