విద్యార్థుల నుంచి డబ్బు డిమాండ్ చేసిన లెక్చరర్ పై చర్యలుVidyarthula nunchi dabbu demand chesina lecturer pai charyalu
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించి, డబ్బు డిమాండ్ చేసిన లెక్చరర్ పై అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.Medak prabhutva degree kalashalalo vidyarthulanu parikshallo fail chestamani bedirinchi, dabbu demand chesina lecturer pai adhikarulu charyalu teesukovadam prarambhincharu.