కేవలం రూ.12 వేలకే అదిరిపోయే 5G స్మార్ట్‌ఫోన్.. కొత్తగా లాంచ్ చేసిన మివి వన్ 5GKevalam Ru.12 vela ke adiripoye 5G smartphone.. kothaga launch chesina Mivi One 5G
భారతీయ టెక్నాలజీ సంస్థ మివి (Mivi) తన తొలి 5G స్మార్ట్‌ఫోన్ 'మివి వన్ 5G'ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ మరియు ఆకర్షణీయమైన ధరతో ఇది మార్కెట్లోకి వచ్చింది.Bharatiya technology samstha Mivi tana tholi 5G smartphone 'Mivi One 5G' nu vidudala chesindi. Bhari battery, shakthivantamaina processor mariyu akarshaneeyamaina dharatho idi market loki vachindi.