తెలుగునాడుTeluguNadu

ప్రతి క్షణం, ప్రతి వార్తPrathi kshanam, prathi vartha

ఆంధ్రప్రదేశ్Andhra Pradesh

ఆంధ్రలో భారీ వర్షాలు: పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్Andhralo bhari varshalu: palu jillallo flash floods alert

ఆంధ్రప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతర్వశాఖ తెలిపింది.Andhra Pradesh lo Varunudu bibhatsam srustistunna prashangalo palu jillallo bhari varshalato paatu akasmaka varadala hecharikalu jari chesharu. Mukhyanga Uttharandhra, Costa jillallo varshalu konusage avakasam undani Water Department telipindi.

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో గత 24 గంటల్లో 277.9 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించి, వందలాది గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి.

వచ్చే 24 గంటల్లో కోస్తా తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావి, పశ్చిమ గోదావి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారికి తక్షణ సహాయం అందించాలని, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

Andhra Pradesh lo Budhavaram rathri nundi kurusthunna bhari varshala karanamga palu pranthallo theevra ibbandulu talettayi. Mukhyanga Vishakhapatnam jillalo gatha 24 gantallo 277.9 millimetrela bhari varshapatham namodaindi. Ee varshala karanamga Uttharandhra jillallo vagulu udhrutanga pravahinchi, vandhaladi gramala rapokalu nilichipoyayi.

Vacche 24 gantallo Costa theera pranthallo mostaru varshalato paatu gantaku 60 kilometarla vegamtho balamaina galulu veeche avakasam undani Vatavarana Shakha hecharinchindi. Alluri Sitaramaraju, Anakapalli, Vizianagaram, Vishakha, Parvathipuram Manyam, Srikakulam, Kakinada, Konaseema, Thurpu Godavari, Pashchima Godavari, Eluru jillallo bhari varshalu pade avakasam undani adhikarulu teliparu.

Krishna, NTR, Guntur, Tirupati, Chittoor, Kurnool, Nandyal, Annamayya jillallo telikapati varshalato paatu akasmaka varadalu (Flash Floods) vacche avakasam undani hecharikalu jari chesharu. Varsha prabhavitha pranthallo prajalu apramathanga undalani adhikarulu suchincharu.

Varshala prabhavam unna jillallo paristhithini sameekshinchenduku Mukhyamantri Chandrababu Naidu Collectorlatho teleconference nirvahincharu. Lothattu pranthallo nivasinche variki takshana saayam andinchalani, control roomlu erpathu cheyalani ayana adheshincharu. Kondacharyalu virigipade avakasam unna pranthallo nivasitulanu apramatham cheyalani, vidyut sarparalo antharayam lekunda chudalani CM adheshincharu.

ఇవి కూడా చదవండిIvi kuda chadavandi

ఆంధ్రప్రదేశ్Andhra Pradesh

చేతబడుల వల్ల ఎత్తు తగ్గుతోందని జిల్లా కలెక్టర్‌కు వింత ఫిర్యాదుChethabadula valla etthu thagguthundani jilla collector ku vintha phiryadu

కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి చేతబడుల కారణంగా తన ఎత్తు తగ్గిపోతోందని, శరీరంలో మార్పులు వస్తున్నాయని కలెక్టర్‌కు వింత ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.Kurnool jillalo oka vyakthi chethabadula karanamga thana etthu thaggipothundani, shareeramlo marpulu vasthunnayani collector ku vintha phiryadu cheyadam charchaniyamshamaiindi.

ఆంధ్రప్రదేశ్Andhra Pradesh

విద్యుత్ వినియోగదారులకు ఊరట.. కరెంట్ బిల్లుల్లో భారీ తగ్గింపుVidyut viniyogadarulaku oorata.. current billlo bhari tagimpu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నిర్వహణ వ్యయం తగ్గడం వల్ల, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ బిల్లుల్లో భారీగా తగ్గింపును ప్రకటించింది.Andhra Pradesh prabhutvam vidyut distribution companyla nirvahana vyayam tagadam valla, vacche arthika samvatsaramlo current billlo bhariga tagimpunu praktinshindi.

ఆంధ్రప్రదేశ్Andhra Pradesh

మాదకద్రవ్యాల విక్రయం గుట్టు చెప్పాడని అనుమానంతో స్నేహితుడిని హత్యMadakadrvyala vikrayam guttu cheppadani anumanamtho snehitudini hatya

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో మాదకద్రవ్యాల విక్రయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడని అనుమానంతో ముగ్గురు స్నేహితుల్లో గొడవ జరిగి ఒక యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు.Hyderabad lo Rajendranagar paridhi lo madakadrvyala vikrayam gurinchi polusulaku samacharam icchadani anumanamtho mugguru snehitulla godava jari oka yuvakudini kattulatho podichi hatya chesaru.

ఆంధ్రప్రదేశ్Andhra Pradesh

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర: నిమజ్జనం ఏర్పాట్లు పూర్తిKhairatabad Mahaganapathi Shobhayatra: Nimjanam erpaatlu poorthi

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో భాగంగా విగ్రహాన్ని గంగమ్మ ఒడికి తరలించే ప్రక్రియ జరుగుతోంది.Hyderabad lo prasiddha Khairatabad Ganapathi vigrahanni nimjanam cheyadaniki erpaatlu poorthi chesharu. Shobhayatralo bhagamga vigrahanni Gangamma odiki taralinche prakriya jarugutondi.