హైదరాబాద్‌లో గంజాయి వ్యాపారానికి ఆటంకం.. స్నేహితుడిని కత్తితో పొడుచి హత్యHyderabad lo ganja vyaparaniki atankam.. snehitudini kattitho poduchi hatya
గంజాయి వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చెప్పేస్తున్నాడనే అనుమాహంతో రాజేంద్రనగర్‌లో ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు.Ganja vyaparaniki sambandhinchina samacharanni polusulaku cheppesthunnadane anumaahamtho Rajendranagar lo oka vyakthini iddaru vyakthulu kattitho podichi hatya chesaru.