నటి సౌందర్య మరణం.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆవేదనNati Soundarya maranam.. Darshakudu SV Krishnareddy avedana
అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన నటి సౌందర్యను గుర్తుచేసుకుంటూ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె సినిమాలను చూడడం కూడా తనకు సాధ్యపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Ardhaantharanga pranalu kolposina nati Soundarya nu gurthuchukuntu darshakudu SV Krishnareddy bhavodevaniki gurayyaru. Ame cinemalanu chudadam kuda thanku saadhyapadatam ledani ayana avedana vyaktham chesaru.