మక్కా రక్షణ ఒప్పందం: పాక్ సైనిక అధికారి కీలక బాధ్యతMakka Rakshana Oppandam: Pak Sainika Adhikari Kilava Badhyatha
పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిసి 'మక్కా జాయింట్ అగ్రిమెంట్' పేరుతో రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి సెక్రటరీ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నౌమాన్ మహమూద్ నియమితులయ్యారు.Pakistan, Saudi Arabia, Turkey desalu kalisi 'Makka Joint Agreement' peru tho rakshana kootamini erpaadu chesayi. Ee kootamiki Secretary General ga Lieutenant General (Retired) Nauman Mahmood nimithulayyaru.